Telangana రాష్ట్ర విధానాలు తప్పు కిషన్ రెడ్డి అసంతృప్తి | Telugu OneIndia

2023-03-08 2,453

Union Minister Kishan Reddy said that he has written 12 letters to the BRS government. He alleged that the state government did not reply to even a single letter. Kishan Reddy spoke to the media at the BJP state office in Hyderabad. If KCR was sincere about the development of the state, he would have responded to the letters. He asked the state government to cooperate in the second phase of MMTS works up to Yadadri and start the metro rail expansion works from MGBS to Falak Numa. Kishan Reddy appealed to allocate land for military school and science city | సీఎం కేసీఆర్ పై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర విధానాలు తప్పు కిషన్ రెడ్డి అసంతృప్తి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి 12 లేఖలు రాశానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒక్క లేఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే లేఖలపై స్పందించి ఉండేవారన్నారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్ పనులకు సహకరించాలని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సైనిక స్కూల్‌, సైన్స్‌ సిటీ కోసం భూమి కేటాయించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

#KishanReddy
#BRS
#BJP
#PMModi
#CMKCR
#Telangana
#National
#UnionMinister
#BJPstateoffice
#Hyderabad